1) తళ్లికోట యుద్ధం నాటి విజయనగర రాజు ఎవరు?
2) తళ్లికోట యుద్ధంలో పాల్గొనని బహమనీ రాజ్యం ఏది?
3) తళ్లికోట యుద్ధం తర్వాత విజయనగర రాజధాని ఏది?
4) తాళ్లపాక అన్నమాచార్య ఏ రాజు కాలంలో ప్రసిద్ధి చెందారు?
5) తిక్కన కవిని గణపతి దేవుడి వద్దకు రాయబారిగా పంపింది ఎవరు?
6) తిక్కన కవిని ప్రతాపరుద్రుడి ఆస్థానానికి పంపిన రాజు ఎవరు?
7) తిరుత్తణి ప్రాంతాన్ని తమిళనాడులో విలీనం చేయాలని సూచించిన కమిటీ ఏమిటి?
8) తిలక్ స్వరాజ్య నిధికి తన నగలను నిలువుదోపిడీ ఇచ్చిన మహిళ ఎవరు?
9) తిలక్ స్వరాజ్య నిధికి తన యావదాస్తిని ఇచ్చివేసిన మహిళ ఎవరు?
10) తుంగభద్రా నదికి ఆనకట్ట కట్టించి నీటి సౌకర్యం కల్పించిన విజయనగర రాజు ఎవరు?
11) తుగ్లక్‌ల ఆస్థానంలో ఉప ప్రధానిగా పనిచేసిన నాటి వరంగల్ పోలీస్ కమిషనర్ ఎవరు?
12) ‘తుది విన్నపం’ పేరుతో స్వీయ చరిత్ర రాసిందెవరు?
13) తురకవాడలో గోవధను అనుమతించిన విజయనగర రాజు ఎవరు?
14) తెనాలి బాంబు కేసులో ముద్దాయిల తరపున వాదించిన న్యాయవాది ఎవరు?
15) తెనాలి బాంబుకేసు ఏ ఉద్యమ కాలంలో జరిగింది?
16) తెనాలి రామలింగడు తన ‘పాండురంగ మహాత్మ్యం’ గ్రంథాన్ని ఎవరికి అంకితమిచ్చాడు?
17) ‘తెలంగాణ ప్రజల కోర్కెలను మన్నించనట్లయితే విడిపోతాం’ అని హెచ్చరించిన కార్మిక నాయకుడు ఎవరు?
18) తెలంగాణ ప్రజాసమితి పార్టీ అధ్యక్షుడిగా తొలిసారి ఎవరు నియమితులయ్యారు?
19) తెలంగాణ ప్రాంతీయ కమిటీ తొలి అధ్యక్షులు ఎవరు?
20) తెలంగాణ ప్రాంతీయ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
21) తెలంగాణ ప్రాంతీయ మండలిలో ఎంతమంది అసెంబ్లీ సభ్యులు ఉండాలని ఒప్పందం కుదిరింది?
22) తెలంగాణ ప్రాంతీయ సంఘాన్ని ఎంతమందితో ఏర్పాటు చేయాలని ఒప్పందం కుదిరింది?
23) ‘తెలంగాణతో కూడిన ఆంధ్ర రాష్ట్ర అవతరణనే తమ ధ్యేయం’ అని ప్రకటించిన పార్టీ ఏది?
24) తెలంగాణలో ఉర్దూ భాష స్థానాన్ని ఎన్ని సంవత్సరాలు కొనసాగించాలని పెద్ద మనుషుల ఒప్పందంలో కోరారు?
25) తెలంగాణలో మద్యపాన నిషేధం విషయంలో నిర్ణయం ఎవరు తీసుకోవాలి?
26) తెలుగు నేలపై అచ్చయి వెలువడిన తొలి తెలుగు పత్రిక ఏది?
27) తెలుగు భాషలో మొదటి రాజకవిగా పేరొందినవారెవరు?
28) తెలుగు మాట్లాడే ప్రజలందరూ కలిసిపోయే అవకాశం ఉందని 1937లోనే చెప్పింది ఎవరు?
29) తెలుగుదేశం పార్టీని ఎప్పుడు స్థాపించారు?
30) తెలుగును అధికార భాషగా ఎప్పుడు ప్రకటించారు?
31) తెలుగుభాష మాట్లాడే వారందరినీ ఏకం చేసి పాలించిన పాలకుడు ఎవరు?
32) తెలుగుభాషలో తొలి కథానికను రాసింది ఎవరు?
33) తెలుగులో ‘పంచతంత్రం’ గ్రంథాన్ని ఎవరు రాశారు?
34) తెలుగువారు కోరిన ఏ ప్రాంతాలను ఒరిస్సాలో కలిపారు?
35) తొలి తెలుగు పత్రిక పేరేంటి?
36) తొలి తెలుగు పదం 'నాగబు' ఏ శాసనంలో కనిపించింది?
37) తొలి తెలుగు వాక్యం ‘విజయోత్సవ సంవత్సరంబుల్’ ఏ శాసనంలో ఉంది?
38) తొలి సాంఘిక నవల ‘రాజశేఖర చరిత్ర’కు ఆధార గ్రంథమేది?
39) తోపూరు యుద్ధం గురించి వివరిస్తున్న ప్రధాన ఆధారమేది?
40) ‘త్రిపురమస్త్య మహేశ్వర' బిరుదాంకితుడు ఎవరు?
41) దక్షిణ భారతదేశంలో అధిక మొత్తంలో ఫిరంగి దళం వాడిన తోపూరు యుద్ధం ఎప్పుడు జరిగింది?
42) దక్షిణ భారతదేశంలో తీవ్రమైన 'దుర్గాదేవి కరవు' ఎవరి కాలంలో సంభవించింది?
43) దక్షిణ భారతదేశంలో తొలి తామ్రశాసనం వేయించిన పాలకులు ఎవరు?
44) దక్షిణ భారతదేశానికి జైనమత విస్తరణను గురించి పేర్కొన్న గ్రంథ మేది?
45) ‘దశకుమార చరిత్ర’ గ్రంథాన్ని రాసి 'అభినవ దండి' బిరుదు పొందింది ఎవరు?
46) దానార్ణవుడిని చంపి వేంగి రాజ్యాన్ని ఆక్రమించిన పాలకుడు ఎవరు?
47) దారితప్పి రాజకీయాల్లోకి వచ్చిన పండితుడు గా పేరొందిన భారతీయుడు ఎవరు?
48) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య స్థాపించిన గ్రామం/ఆవాసం పేరు ఏమిటి?
49) దేవరకొండ రాజధానిగా పాలించిన రేచర్ల పద్మనాయక రాజు ఎవరు?
50) దేవులపల్లి తామ్ర శాసనాలు వేయించిన పాలకుడు ఎవరు?
VOCABULARY USED IN THESE QUESTIONS :
ap, andhra, pradesh, history, tallikota, sada, siva, rayalu, birar, golkonda,
tallapaka, annamacharyulu, saluva, nara,simha, manuma, siddi, tilak, tiruttani,
pataskar, maganti, anna, purna, yamini, purna, tilakam, vijayanagara, tuglak,
tenali, panduranga, mahatmyam, anhdra, swaraj, gurajada, pancha, tantram,
dubagunta, narayana, kavi, amaravati, devulapalli, vikram, aditya, parlakamidi,
ganjam, barampuram, chikkulla, satyaduta, dg, la, dgla, dg&la, learn, competitive,
exams, appsc