1) ద్రవ్యరూపంలో వచ్చే ఆదాయాన్ని భద్రపరిచే అధికారిని ఏమంటారు?
2) ధరణికోట యుద్ధంలో బహమనీ సుల్తాన్ హసన్ గంగూను ఓడించినదెవరు?
3) ధాన్యకటక మహాచైత్యానికి శిలా ప్రాకారం నిర్మించింది ఎవరు?
4) నరేంద్ర మృగరాజు' బిరుదు పొందిన వేంగి చాళుక్య రాజు –
5) నవయుగ వైతాళికుడుగా పేరొందిన ఆంధ్రుడు-
6) నాగార్జునకొండ వద్ద చైత్యాన్ని నిర్మించిన స్త్రీ ఎవరు?
7) నాగులాపురం తటాకం, గగన్‌మహల్‌లను ఎవరు నిర్మించారు?
8) నాచన సోముడికి పిచ్చుకల దిన్నె గ్రామాన్ని దానం చేసిన రాజు ఎవరు?
9) నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణస్వీకారం చేశారు?
10) నాదెండ్ల భాస్కరరావుతోపాటు రాజీనామా చేసిన మంత్రులు ఎవరు?
11) నాయకుడి కాలంలో 'సకల నీతిసారం' అనే గ్రంథాన్ని రాసినదెవరు?
12) నాలుగో భల్లాలుడిని ఓడించి హోయసాల రాజ్యాన్ని ఆక్రమించిన విజయనగర రాజు ఎవరు?
13) నాసిక్ శాసనంలో రెండో పులోమావిని ఏ బిరుదుతో ప్రస్తావించారు?
14) నిజాం రాజ్య పాలన అంతం కావడానికి ముందే విశాలాంధ్ర ఉద్యమాన్ని ప్రచారం చేసిన పార్టీ ఏది?
15) నిజాంను గవర్నరుగా నియమిస్తూ విశాలాంధ్రను ఏర్పాటు చేయమని ఎస్సార్సీకి విజ్ఞప్తి చేసింది ఎవరు?
16) నిర్ణీత భూభాగంపై శిస్తు వసూలు అధికారాన్ని విజయనగర కాలంలో ఏమనేవారు?
17) నెల్లూరు జిల్లా భైరవ కొండ గుహాలయాలు ఏ మతానికి సంబంధించినవి?
18) నెల్లూరు జిల్లాలో కుటుంబ సమేతంగా ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయిన వ్యక్తి ఎవరు?
19) నెల్లూరు జిల్లాలోని భైరవకోన ఏ మతానికి చెందింది?
20) నెల్లూరు పూర్వ నామం ఏమిటి?
21) పరాశర మాధవీయం గ్రంథం ప్రకారం పన్నును ధనరూపంలోనే చెల్లించమన్న పాలకుడెవరు?
22) పర్వతారణ్య సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణ చూసేవారెవరు?
23) పలనాటి యుద్ధంలో రుద్రదేవుడు ఎవరి పక్షం వహించాడు?
24) పలనాటి యుద్ధాన్ని ప్రధానంగా ఏయే కులాల మధ్య పోరాటంగా భావించారు?
25) పల్నాడులో పుల్లరి సత్యాగ్రహాన్ని నిర్వహించిన వ్యక్తి ఎవరు?
26) పాల్ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదిస్తూ 'భరతఖండంబు చక్కని పాడియావు' గీతాన్ని ఆలపించింది ఎవరు?
27) పాల్కురికి సోమనాథుడి రచనలు ఏవి?
28) పింగళి వెంకయ్యకు త్రివర్ణ పతాకం తయారీలో సహాయపడిన వ్యక్తి ఎవరు?
29) పిఠాపురం కేంద్రంగా ఆర్య సమాజం శాఖను ఎవరు ప్రారంభించారు?
30) పిఠాపురంలోని కుంతీ మాధవస్వామి ఆలయాన్ని ఎవరు నిర్మించారు?
31) పురిటి సుంకం విధించిన రెడ్డిరాజు ఎవరు?
32) పెదనందిపాడు ఉద్యమ కాలంలో ఆంగ్లేయులు పంపిన ప్రత్యేక కమిషనర్ ఎవరు?
33) పెదనందిపాడు ఉద్యమాన్ని నిలిపివేయవలసిందిగా గాంధీజీ ఎవరికి లేఖ రాశారు?
34) పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమ సమస్య పరిష్కారం కోసం వచ్చిన ఆంగ్ల ప్రతినిధి ఎవరు?
35) పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని నిర్వహించినదెవరు?
36) పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం మంత్రిమండలిలో ఆంధ్రా, తెలంగాణ సభ్యుల నిష్పత్తి ఎంత?
37) పెద్దమనుషుల ఒప్పందం ఏ నగరంలో జరిగింది?
38) పెద్దమనుషుల ఒప్పందం జరిగిన తేది ఏది?
39) పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ఆంధ్రా - తెలంగాణ పాలనా వ్యయాన్ని ఏ నిష్పత్తిలో భరించాలి?
40) పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ముల్కీ నిబంధనలు వర్తించడానికి ఎన్ని సంవత్సరాల స్థిర నివాసం ఉండాలి?
41) పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం విద్యారంగంలో సీట్ల కేటాయింపు ఒప్పందంలో ఉన్నదేది?
42) పెద్దమనుషుల ఒప్పందంలో ఎన్ని అంశాలంపై ఒప్పందం కుదిరింది?
43) పెద్దమనుషుల ఒప్పందంలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
44) పెద్దమనుషుల ఒప్పందంలో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎవరు?
45) పెద్దమనుషుల ఒప్పందంలో పాల్గొన్న హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
46) పెద్దాపురంలో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాన్ని నడిపింది ఎవరు?
47) పెనుంబాకం మానదండం, కేసరిపాటిగడలు అనేవి ఏమిటి?
48) పేరిచర్ల సూర్యనారాయణ రాజు ఏ పేరుతో ప్రసిద్ధిచెందారు?
49) పోర్చుగీసు ఇంజినీర్ల సహాయంతో తుంగభద్రా నదిపై తూరుట్టు ఆనకట్టను ఎవరు నిర్మించారు?
50) ప్యారిస్ శాంతి సమావేశాలకు (1919) ఎవరిని పంపాలని ఆంధ్ర కాంగ్రెస్ సర్కిల్ తీర్మానించింది?
VOCABULARY USED IN THESE QUESTIONS :
ap, andhra, pradesh, history, heranika, malla, reddi, nagarjunudu, dhanya,
kataka, narendra, mruga, raju, navayuga, vaitalikudu, nagulapuram, gagan,
mahal, vijaya, nagara, amaram, vikrama, simha, puri, oruganti, venkata, subbamma,
puriti, sunkam, tax, kubja, vishnu, vardhana, pullari, kanneganti, duvvuri,
subbamma, bhallala, hoyasala, viranki, pingala, tri, national,flag, venkayya,
venkata, sastri, bukka,raya, dg, la, dgla, dg&la, learn, competitive, exams, appsc