A P - ANDHRA PRADESH HISTORY - 4 Q/A : ఆంధ్రప్రదేశ్ చరిత్ర

 In these ANDHRA PRADESH HISTORY  series One can learn about Satavahanas, Ishwaks, Vishnu Kundinulu, Vengi, Eastern Chalukyas, Vijayanagara Empire, Musunuri Nayaka Kings, Cuckoos, Qutbs, Europeans, 1857 uprising, British rule, Androdya, Andhra Independence Movement Vishalandhra Movement etc. 




1) ఎన్.టి. రామారావు ప్రభుత్వాన్ని పడగొట్టి ముఖ్యమంత్రి అయిన నాదెండ్ల భాస్కరరావు ఏ జిల్లావాసి?
2) ఎన్.టి. రామారావు శస్త్ర చికిత్స కోసం 1984, జూన్‌లో ఏ దేశం వెళ్లారు?
3) ఎస్సార్సీ ప్రకారం ఎప్పుడు ఏర్పడే హైదరాబాద్ శాసనసభ 2/3తో ఆమోదిస్తే విశాలాంధ్ర ఎప్పుడు ఏర్పడుతుంది?
4) ఏ ప్రాంతంలో ఆంధ్ర ఉద్యోగి సజీవదహనం అయ్యాడనే వదంతి వ్యాపించింది? (జై తెలంగాణ ఉద్యమం)
5) ఏ ప్రాంతంలోని విద్యార్థులపై జై తెలంగాణ ఉద్యమ కాలంలో కాల్పులు జరిపారు?
6) ఏ విజయనగర చక్రవర్తి ఆస్థానాన్ని మలయకూటం లేదా ముత్యాలశాల అంటారు?
7) ఏకశిలారథం కనిపించే విజయనగర దేవాలయం ఏది?
8) ఒరిస్సా రాష్ట్రంలో విలీనమైన తెలుగు ప్రాంత ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. భాషా రాష్ట్రాల వల్ల ఏర్పడే అసహనానికి ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నది -
9) ఓరుగల్లు కోటలోని రాతి కోట లోపలి మెట్లను ఎవరి కాలంలో నిర్మించారు?
10) ఓరుగల్లును ఆంధ్ర నగరిగా పేర్కొన్న గ్రంథం
11) ఓరుగల్లును ఆక్రమించిన దిల్లీ సుల్తానులు దానికి పెట్టిన పేరు
12) కందనవోలు, చంద్రగిరి ప్రాంతాల్లో కల్యాణ పన్నులను తొలగించిన విజయనగర రాజు ఎవరు?
13) కందుకూరి ఆంధ్రదేశంలో తొలి వితంతు వివాహాన్ని ఎప్పుడు జరిపించారు?
14) కందుకూరి కార్యక్రమాలను కొక్కండ వెంకటరత్నం ఏ పత్రికలో విమర్శించేవారు?
15) కందుకూరి వీరేశలింగం గురువుగా ఎవరిని పేర్కొంటారు?
16) కందుకూరి వీరేశలింగం పంతులు గురించి ''తన దేహం, గేహం, విద్య, ధనం ప్రజలకు అర్చించిన ఘనుడు" అని అన్నదెవరు?
17) కందుకూరి వీరేశలింగం పంతులు తన ''విదేశీ నారీమణుల చరిత్రం" వ్యాసాన్ని ఏ పత్రికలో ప్రచురించారు?
18) కందుకూరి వీరేశలింగం పంతులు తొలి వితంతు శరణాలయాన్ని ఎక్కడ స్థాపించారు?
19) కందుకూరి వీరేశలింగం పంతులు స్థాపించిన తొలి పత్రిక-
20) కందుకూరి స్థాపించిన తొలి బాలికా పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు-
21) కంసాలివాని కుమార్తె యుద్ధం" ఫిరోజ్ షాతో చేసిన సంగమ వంశ రాజు
22) కడప, కర్నూలు ప్రాంతాల్లో క్రైస్తవ మిషనరీ కార్యక్రమాలు ప్రారంభించిన మిషన్ -
23) కనపర్తి ఉప్పు కొఠారుపై దాడి ఘటన ఏ ఉద్యమకాలంలో జరిగింది?
24) కర్ణాటక సంగీత పితామహుడు పురందరదాసు ఏ చక్రవర్తి ఆస్థానాన్ని సందర్శించాడు?
25) కర్ణాటకలోని కోలారు జిల్లాను ఏ రాష్ట్రంలో కలపాల్సిందిగా విభజన సంఘం సిఫార్సు చేసింది?
26) కర్నూలు సర్క్యూలర్ రూపొందించిన కళావెంట్రావ్ ఏ పదవిలో ఉండేవారు?
27) కర్నూలు సర్క్యూలర్‌ను రూపొందించిన ప్రాంతం
28) కలిదిండి యుద్ధంలో మరణించిన చోళ సైనికుల స్మృత్యర్థం మూడు శివాలయాలు నిర్మించింది
29) కళింగతో జరిగిన విరజాయుద్ధంలో మరణించిన వేంగి చాళుక్యరాజు ఎవరు?
30) కళ్యాణ పురవరాధీశ్వర' బిరుదుతో ఏ వంశంవారు పాలించారు?
31) కవిగాయక కల్పతరువు' బిరుదు పొందిన రాజు ఎవరు?
32) కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్యపార్టీ ఆంధ్రశాఖకు కార్యదర్శిగా ఎవరు పనిచేశారు?
33) కాకతీయ కాలంనాటి కుల సంఘాలను ఏ పేరుతో పిలిచేవారు?
34) కాకతీయ దేవాలయాల్లో ఉండే త్రికూటాధిపతులు ?
35) కాకతీయ రాజ్యస్థాపనాచార్య బిరుదు పొందినవారు
36) కాకతీయ వంశ మూల పురుషుడు ఎవరు?
37) కాకతీయుల అధికార భాష ఏది?
38) కాకతీయుల కాలం నాటి అష్టాదశ తీర్థుల గురించి వివరిస్తున్న గ్రంథం
39) కాకతీయుల కాలం నాటి ఏకవీరాదేవి ఆలయం ఉన్న ప్రాంతం
40) కాకతీయుల కాలం నాటి గొప్ప కాలాముఖ క్షేత్రం
41) కాకతీయుల కాలం నాటి ప్రధాన వినోదం
42) కాకతీయుల కాలం నాటి ప్రధాన వెండి నాణెం
43) కాకతీయుల కాలం నాటి రాజన్నశాలి అనేది
44) కాకతీయుల కాలంనాటి అడ్డవట్ల అనే పన్ను వేటికి సంబంధించింది?
45) కాకతీయుల కాలంనాటి తోలు బొమ్మలాట అభివృద్ధి గురించి వివరిస్తున్న గ్రంథం
46) కాకతీయుల కాలంలో రుద్రేశ్వరంగా పిలిచిన ప్రాంతం
47) కాకతీయుల తొలి ప్రస్తావన ఉన్న దానార్ణవుడి శాసనమేది?
48) కాకతీయుల నాటి వర్తక శ్రేణుల గురించి వివరిస్తున్న శాసనం
49) కాకతీయులు ఎవరి కాలం నుంచి వరాహాన్ని తమ రాజ లాంఛనంగా స్వీకరించారు?
50) కాకతీయులు పోషించిన మతం


VOCABULARY USED IN THIS VIDEO :
ap, andhra, pradesh, history, nandamuri, taraka, ramarao, nadendla, bhaskararao, guntur, america, hyderabad, visalandhra, telangana, nalgonda, malaya, kutam, mutyalasala, devarayalu, srikrishna, thar, commission, orugallu, sultan, kandukuri, widow, marriage, delhi, sultanpur, kokkonda, venkata, ratnam, chilakamarti, lakshmi, narasimham, gospel,telugu, janana, madras, purandara, dasu, achyuta, karnul, kalidindi, vikram, aditya, ruka, pratapa, rudriyam, dg,la, dgla, dg&la, competitive, exams, amazon, flipkart, alibaba, yahoo, google, baidu, science, tech, politics, dynasties