A P - ANDHRA PRADESH HISTORY - 5 Q/A : ఆంధ్రప్రదేశ్ చరిత్ర

 In these ANDHRA PRADESH HISTORY  series One can learn about Satavahanas, Ishwaks, Vishnu Kundinulu, Vengi, Eastern Chalukyas, Vijayanagara Empire, Musunuri Nayaka Kings, Cuckoos, Qutbs, Europeans, 1857 uprising, British rule, Androdya, Andhra Independence Movement Vishalandhra Movement etc. 






1) కాకినాడ కొట్లాట కేసు అరెస్టులకు నిరసనగా జరిగిన సభకు అధ్యక్షత వహించినదెవరు?
2) కాకినాడ కొట్లాట కేసుకు కారకుడైన ఆంగ్ల అధికారి ఎవరు?
3) కాకినాడ కొట్లాట కేసులో నిందితుల తరఫున వాదించిన న్యాయవాది ఎవరు?
4) కాటమరాజు పచ్చిక బయళ్ల కోసం ఏ రాజ్య రాజులతో పోరాడాడు?
5) కాటయవేమారెడ్డి చేతిలో ఓడిపోయి తన కుమార్తెనిచ్చి వివాహం చేసిన విజయనగర రాజు

6) కాపయ నాయకుడి రాజధాని
7) కామక్రీడలో భార్య మరణానికి కారకుడైన శాతవాహన రాజు -
8) కాళీపట్నం సంస్థానంలో జమీందారీ వ్యతిరేక ఉద్యమాన్ని నడిపినవారు-
9) కావ్యగీతి ప్రియుడు' అనే బిరుదు పొందిన రాజు ఎవరు?
10) కావ్యాలంకారసూత్ర' గ్రంథం రాసిన భట్టవామనుడు ఎవరి ఆస్థాన కవి?

11) కాసు బ్రహ్మానందరెడ్డి ఎవరిని ఉప ముఖ్యమంత్రిగా నియమించారు?
12) కుమారగిరి రాజీయం గ్రంథాన్ని ఎవరు రచించారు?
13) కేతనకు అభినవ దండి అనే బిరుదు ఇచ్చింది ఎవరు?
14) కొండవీటి రాజ్యంలో తిమ్మసముద్రం, కొండసముద్రాలను ఎవరు నిర్మించారు?
15) కొండవీటి రెడ్డి రాజ్య స్థాపకుడు, రాజధాని

16) కొండవీడు, విజయనగర రాజ్యాల మధ్య ఏ ఓడరేవు కోసం ఘర్షణలు జరిగాయి?
17) కొండా వెంకటప్పయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు లలో గాంధీజీకి ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి-
18) కొండోజు అనే మంగలి కోరికపై మంగలి పన్ను రద్దుచేసిన పాలకుడు ఎవరు?
19) కొళ్లాయి కట్టితేనేమి, మాగాంధీ కోమటై పుట్టితేనేమి" గీత కర్త ఎవరు?
20) కోటప్ప కొండ సంఘటన ఎప్పుడు జరిగింది?

21) కోటప్ప కొండ సంఘటనలో ఉరితీసిన చిన్నపరెడ్డి స్వగ్రామం
22) కోరుకొండ దుర్గాన్ని నిర్మించిన ముసునూరి పాలకుడు
23) క్రిసెంట్ పత్రిక ద్వారా సంఘ సంస్కరణ ఉద్యమాన్ని ప్రచారం చేసింది-
24) క్రీ.శ.1565 నాటి రాక్షసి-తంగడి యుద్ధాన్ని 'తళ్లికోట యుద్ధం'గా పేర్కొన్నది-
25) క్రీ.శే.1579 నాటి కోడూరు యుద్ధంలో పాల్గొన్న అరవీటి వంశపు రాజు-

26) క్రీడాభిరామంలో ఏ ప్రాంత నటుల గురించి ప్రస్తావించారు?
27) క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో జైలులోనే మరణించిన నాయకుడు
28) గజబేటకార బిరుదుతో రెండో దేవరాయలు వేయించిన నాణెం-
29) గణపతి దేవుడు హనుమకొండలో జైనులను హింసించినట్లు చెబుతున్న గ్రంథం
30) గణపతిదేవుని గురువు ఎవరు?

31) గదర్ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడు ఎవరు?
32) గాం మల్లుదొరను చంపిన ఆంగ్ల అధికారి-
33) గాంధర్వ విద్యా ప్రవీణ చల్లవ్వను పోషించిన చాళుక్య పాలకుడు ఎవరు?
34) గాంధీజీ విజయవాడ ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించి చెప్పిన వ్యక్తి-
35) గాంధీజీకి ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి-

36) గాథాసప్తసతి, కథాసరిత్సాగరం - లలో ఆచార్య నాగార్జునుడి మరణం గురించి వివరిస్తున్న గ్రంథం -
37) గిరిజనులను దౌర్జన్యంగా బాధిస్తున్న చింతపల్లి తహశీల్దార్ ఎవరు?
38) గిర్‌గ్లానీ కమిషన్‌ను ఎప్పుడు నియమించారు?
39) గుంటూరు జిల్లా నిడుబ్రోలులో రైతు రక్షణ సంఘాన్ని ఎవరు స్థాపించారు?
40) గుణాఢ్యుడు బృహత్ కథను ఏ భాషలో రాశాడు?

41) గుమ్మడి తీగ సంతానం అని ఎవరిని పిలుస్తారు?
42) గురజాడ అప్పారావు తన దేశభక్తి గీతాలను ఏ గ్రంథంలో రాశారు?
43) గురజాడ 'కన్యాశుల్కం' నాటకాన్ని ఎప్పుడు రాశారు?
44) గొట్టివాడ గ్రామాన్ని సింహాచలేశుడికి దానం చేసినదెరు?
45) గొప్ప జైనక్షేత్రంగా పేరొందిన దానవులపాడు ఉన్న జిల్లా ఏది?

46) గొర్రె ఆకారం సమాధిపెట్టె లభించిన 'శంఖవరం' ఏ జిల్లాలో ఉంది?
47) గోదాదేవి, రంగనాథుల మధ్య ఉన్న ప్రేమ వ్యవహారాన్ని వివరిస్తున్న గ్రంథం ఏది?
48) గోదావరి జిల్లాలో భాగంగా ఉన్న బస్తరును ఏ రాష్ట్రంలో కలపమని సిఫార్సు చేసింది?
49) గోల్కొండ పత్రిక సంపాదకుడు -
50) గౌడడిండిమభట్టును ఓడించి శ్రీనాథుడు ఎవరితో గండపెండేరం తొడిగించుకున్నాడు?


VOCABULARY USED IN THIS VIDEO :
ap, andhra, pradesh, history, kakinada, perraju, captain, kepm, nyapati, subbarao, varangallu, kuntala, satakarni, pattabhi, sita,ramayya, hari, harudu, kavyalankara, sutra, chokkarao, kataya, vemareddy, prolaya, tikkana, kondavidu, ayyadevara, kaleswararao, tallikota, war, jain, ganapati, siddeswara, gam, kirans, amukta, malyada, mutyala, saralu, kadapa, gowda, dindimabhattu, abhinava, dandi, kotappa, konda, hill