In these ANDHRA PRADESH HISTORY series One can learn about Satavahanas, Ishwaks, Vishnu Kundinulu, Vengi, Eastern Chalukyas, Vijayanagara Empire, Musunuri Nayaka Kings, Cuckoos, Qutbs, Europeans, 1857 uprising, British rule, Androdya, Andhra Independence Movement Vishalandhra Movement etc.
1) గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా గా పేరొందిన వ్యక్తి ఎవరు?
2) గ్రామ అధికారులైన 12 మంది ఆయగాండ్రుల్లో 'ఆరెకుడు'గా ఎవరిని పిలుస్తారు?
3) గ్రామాల్లో పన్ను వసూలు చేసే అధికారులు ఎవరు?
4) చంద్రబాబు నాయుడు ఎవరి మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు?
5) చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు?
6) ‘చమత్కార చంద్రిక’ గ్రంథ రచయిత ఎవరు?
7) చల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలను నడిపినదెవరు?
8) చామేకాంబ యొక్క జైన గురువు ఎవరు ?
9) చారిత్రక పల్నాటి యుద్ధం ఏ ప్రాంతంలో జరిగింది?
10) చాళుక్య చంద్రుడు బిరుదుతో పాలన చేసిన వేంగి చాళుక్యరాజు ఎవరు ?
11) చాళుక్యులు బ్రహ్మ చుళకం నుంచి జన్మించారని ఎవరు పేర్కొన్నారు?
12) చిలకమర్తి రచనలు ఏ పత్రికలో ప్రచురితమయ్యాయి?
13) చివరి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి ఎవరు ?
14) చీరాల - పేరాల ఉద్యమ కాలంలో దుగ్గిరాల స్థాపించిన దళం పేరేమిటి ?
15) ‘చీరాల - పేరాల వనవాసం’ గ్రంథాన్ని ఎవరు రాశారు?
16) చైనాకు వర్తక బృందాన్ని పంపిన విజయనగర రాజు ఎవరు ?
17) చేజర్ల కపోతేశ్వరాలయాన్ని నిర్మించినదెవరు?
18) చేబ్రోలు మహాసేనుడి జాతర గురించి వివరిస్తున్న శాసనం ఏది?
19) చోళ చాళుక్య యుగంలో రేనాడుగా పేర్కొన్న ప్రాంతం ఏది?
20) ‘ఛోడత్రినేత్ర’ బిరుదు పొందిన పాలకుడు ఎవరు?
21) జంతుబలి అవశేషాలు బయల్పడిన 'బిల్లసర్గం' గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి?
22) ‘జన్మభూమి’ పత్రికను ప్రారంభించినవారు ఎవరు ?
23) ‘జమీన్‌రైతు’ పత్రికను ప్రారంభించింది ఎవరు ?
24) జాయపసేనాని దక్షిణ దండయాత్రల గురించి వివరిస్తున్న శాసనం ఏది ?
25) జాయింట్ సెలెక్ట్ కమిటీ నూతన రాష్ట్రానికి సూచించిన పేరేమిటి ?
26) జిల్లా పరిషత్‌లను ఏ ముఖ్యమంత్రి కాలంలో రద్దుచేశారు?
27) ‘జై ఆంధ్ర’ ఉద్యమకాలంలో ఆంధ్రా ఉద్యోగులు సమ్మె ఎప్పుడు విరమించారు?
28) జై ఆంధ్రా ఉద్యమ కారణంగా పదవికి రాజీనామా చేసిన ముఖ్యమంత్రి ఎవరు ?
29) జై ఆంధ్రా ఉద్యమ కాలం నాటి ఆరు సూత్రాల పథకంలో ఆరో అంశం ఏది?
30) జై ఆంధ్రా ఉద్యమ కాలంనాటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సలహాదారు ఎవరు ?
31) జై ఆంధ్రా ఉద్యమ కాలంనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు?
32) జై ఆంధ్రా ఉద్యమ కాలంలో 1972లో గుండెపోటుతో మరణించిన ఆంధ్ర నాయకుడు ఎవరు?
33) జై ఆంధ్రా ఉద్యమ కాలంలో ఆంధ్రా ఉద్యోగులు ఎన్ని రోజులు సమ్మె చేశారు?
34) జై ఆంధ్రా ఉద్యమ కాలంలో ఆంధ్రా ప్రాంత కాంగ్రెస్ శాసన సభ్యులు ఏ ప్రాంతంలో సమావేశమయ్యారు?
35) జై ఆంధ్రా ఉద్యమ కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రణాళిక ఏమిటి ?
36) జై ఆంధ్రా ఉద్యమం ఎప్పుడు జరిగింది?
37) బాపట్ల దేవాలయ శాసనం ప్రకారం ఒక మాడకు ఎన్ని రూకలు సమానం?
38) జై ఆంధ్రా ఉద్యమం రావడానికి కారణమేమిటి ?
39) జై ఆంధ్రా ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు?
40) జై తెలంగాణ ఉద్యమ కారణంగా పదవిని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు?
41) జై తెలంగాణ ఉద్యమ కాలం నాటి విద్యార్థి నాయకుడు ఎవరు?
42) జై తెలంగాణ ఉద్యమ కాలంనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు?
43) జై తెలంగాణ ఉద్యమ కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళిక ఏమిటి ?
44) జై తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?
45) జై తెలంగాణ ఉద్యమం కారణంగా ఆంధ్రా ఉద్యోగులను ఎప్పటిలోగా పంపుతామని ముఖ్యమంత్రి చెప్పారు?
46) జై తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు?
47) జోగల్ తంబి నాణేలు ఏ రాష్ట్రంలో లభించాయి?
48) డొమింగోపేస్ కథనం ప్రకారం విజయనగర కాలంనాటి ఆర్థిక సంవత్సరం ఏ పండుగతో ప్రారంభమవుతుంది?
49) తన కుమారుడికి మూడో మాధవవర్మ ఉరిశిక్ష విధించినట్లు తెలుపుతున్న గ్రంథం-
50) తరువోజ వృత్తం ఉన్న అద్దంకి శాసనాన్ని వేయించింది ఎవరు?
VOCABULARY USED IN THESE QUESTIONS :
ap, andhra, pradesh, history, ayagandru, talari, anibisent, chandra, babu, naidu, anjayya, chamatkara, chandrika, chamekamba, arhanandi, palnati, war,
chalukya, shakti, varma, bilhana, chirala, perala, nara, simha, sastri, china, chhoda, trinetra, billa, sargam, karnul, chebrolu, sarin, kakani, venkata, ratnam,
mada, ruka, mulki, bapatla, subba, brahmananda, reddi, mallikharjun, mallika, arjun, jogal, tambi, ranga, doming, pace, nachiketopakhyanam, taruvoja,
dg, la, dgla, dg&la, learn