AP DSC 2025 SA Telugu Question Paper with Answers – 29 June 2025 Shift 2 | Part 2 (Q26–50)

AP DSC 2025 SA Telugu question paper Part 2 with answers, questions 26 to 50, psychology and Telugu literature, 29 June 2025 Shift 2

AP DSC 2025 – SA Telugu Question Paper with Answers
Exam date: 29-06-2025 | Shift 2 | Part 2 of 6 (Questions 26–50)

Bilingual (English + తెలుగు) child psychology and pedagogy MCQs, followed by Telugu-only literature MCQs from Q41. Tap “Show Answer & Explanation” under each question to check the answer. Each question carries 0.5 mark.

26. The main objectives of life skills are:
i) To develop interpersonal skills
ii) To develop abilities to deal with the challenges of everyday life
iii) To develop problem solving skillsజీవన నైపుణ్యాల ముఖ్య ఉద్దేశ్యము
i) వ్యక్తులతో పరస్పరంగా వ్యవహరించే నైపుణ్యం పెంపొందించడం
ii) దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనే సామర్థ్యాలను పెంపొందించుట
iii) సమస్యా పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుట

  1. i
  2. i, ii
  3. ii, iii
  4. i, ii, iii
Show Answer & Explanation

Answer: (4) i, ii, iii

Explanation: Life skills aim at developing interpersonal skills, the ability to cope with everyday challenges and problem-solving skills, so all three statements are correct.

27. According to NCF-2005, the common school system develops …ఎన్.సి.ఎఫ్. - 2005 ప్రకారం కామన్ పాఠశాల వ్యవస్థ ఏర్పాటు దీనిని పెంపొందిస్తుంది.

  1. Regionalism / ప్రాంతీయతత్వం
  2. Similar education to people of all areas of the country / దేశంలోని అన్ని ప్రాంతాల వారికి ఏకరూపవిద్య
  3. Simplifying examinations / పరీక్షలు సరళీకృతం
  4. Enrollment, retention / నమోదు, నిలకడ
Show Answer & Explanation

Answer: (2) Similar education to people of all areas of the country / దేశంలోని అన్ని ప్రాంతాల వారికి ఏకరూపవిద్య

Explanation: The common school system aims to give a similar (uniform) quality of education to children of all regions of the country.

28. The first education system that holds the credit of establishing universities and bringing students from all over the world to one place goes to …మొట్టమొదటిసారిగా విశ్వవిద్యాలయాలు స్థాపించి యావత్ ప్రపంచంలోని విద్యార్థులను ఒకే చోట విద్యకోసం సమావేశపరచిన కీర్తి ఈ విద్యావిధానానికి చెందుతుంది.

  1. Hindu Education system / హిందూ విద్యావిధానం
  2. Jain Education system / జైన విద్యావిధానం
  3. Buddist Education system / బౌద్ధ విద్యావిధానం
  4. Islamic Education system / ఇస్లాం విద్యావిధానం
Show Answer & Explanation

Answer: (3) Buddist Education system / బౌద్ధ విద్యావిధానం

Explanation: Buddhist centres such as Nalanda, Takshashila and Vikramashila were the first great universities and attracted students from many countries.

29. The organization that conducts short-term training programs to introduce Indian culture and heritage to teachers is …భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ఉపాధ్యాయులకు పరిచయం చేయుటకు స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ

  1. CCRT
  2. NCTE
  3. CIET
  4. EFLU
Show Answer & Explanation

Answer: (1) CCRT

Explanation: The Centre for Cultural Resources and Training (CCRT) conducts short training programmes for teachers on Indian culture and heritage.

30. Choose the correct answer.
a. Aristotle proposed Deductive logic.
b. Francis Bacon proposed Inductive logic.
c. Jorge Hegel proposed Dialectical logic.సరైన సమాధానం గుర్తించండి.
a. అరిస్టాటిల్ నిగమన తర్కమును ప్రతిపాదించాడు.
b. ఫ్రాన్సిస్ బేకన్ ఆగమన తర్కమును ప్రతిపాదించాడు.
c. జార్జి హెగెల్ ద్వంద్వ తర్కమును ప్రతిపాదించాడు.

  1. a, b
  2. b, c
  3. a, b, c
  4. a, c
Show Answer & Explanation

Answer: (3) a, b, c

Explanation: Aristotle – deductive logic; Francis Bacon – inductive logic; Hegel – dialectical logic. All three statements are correct.

31. In analyzing the responses of individuals to the Rorschach Ink Blot test, the following codes are used for determinants.రోషాక్ సిరామరకల పరీక్షలో వ్యక్తి ప్రతిస్పందనలను విశ్లేషించునపుడు నిర్ణయకాలకు (Determinants) ఉపయోగించే కోడ్‌లు

  1. F, C, M, K
  2. W, S, D, d
  3. A, Ad, H, Hd
  4. P, O
Show Answer & Explanation

Answer: (1) F, C, M, K

Explanation: In the Rorschach test the determinants are coded F (form), C (colour), M (movement) and K (diffusion/shading). W, S, D, d are location codes and A, Ad, H, Hd are content codes.

32. According to Sigmund Freud, the ‘id’ works on the following principle.సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం అచిత్తు (id) ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది.

  1. Morality principle / నైతికత సూత్రం
  2. Reality principle / వాస్తవికత సూత్రం
  3. Abstraction principle / అమూర్త సూత్రం
  4. Pleasure principle / ఆనంద సూత్రం
Show Answer & Explanation

Answer: (4) Pleasure principle / ఆనంద సూత్రం

Explanation: The id seeks immediate satisfaction and works on the pleasure principle; the ego follows the reality principle and the super-ego the morality principle.

33. A boy was scolded by his mother for no reason. Unable to react against his mother, he showed his anger toward his younger brother. Here, the defense mechanism used by the boy is …ఒక బాలుడుని అతని తల్లి అకారణంగా తిట్టింది. అతడు తన తల్లిని ఏమీ అనలేక, తన కోపాన్ని చిన్న తమ్ముడిపై చూపాడు. ఇక్కడ బాలుడు ఉపయోగించిన రక్షక తంత్రం

  1. Regression / ప్రతిగమనం
  2. Repression / దమనము
  3. Compensation / పరిహారం
  4. Displacement / విస్థాపనము
Show Answer & Explanation

Answer: (4) Displacement / విస్థాపనము

Explanation: Shifting anger from the real source (mother) to a safer target (younger brother) is displacement.

34. In the learning curve, the stage almost parallel to the X-axis is …అభ్యసన వక్రంలో X-అక్షానికి దాదాపు సమాంతరంగా ఉండే దశ

  1. Initial spurt / ప్రారంభస్ఫూర్తి
  2. Stage of fluctuations / చాంచల్యదశ
  3. Plateau stage / పీఠభూమి దశ
  4. Physiological limit / శారీరక హద్దు
Show Answer & Explanation

Answer: (3) Plateau stage / పీఠభూమి దశ

Explanation: In the plateau stage the learning curve runs almost horizontally (parallel to the X-axis), showing little or no progress.

35. The following method was NOT proposed by Bruner in his Theory of Instruction.బ్రూనర్ (Bruner) తన బోధనా సిద్ధాంతం (Theory of Instruction)లో కింది పద్ధతిని ప్రతిపాదించలేదు

  1. Enactive method / క్రియాత్మక పద్ధతి
  2. Project method / ప్రాజెక్టు పద్ధతి
  3. Iconic method / చిత్ర-ప్రతిమ పద్ధతి
  4. Symbolic method / ప్రతీకాత్మక పద్ధతి
Show Answer & Explanation

Answer: (2) Project method / ప్రాజెక్టు పద్ధతి

Explanation: Bruner proposed three modes of representation: enactive, iconic and symbolic. The project method was proposed by Kilpatrick.

36. According to Terman, intelligence is an …టెర్మన్ (Terman) ప్రకారం ప్రజ్ఞ అనేది

  1. Ability to think abstractly / అమూర్త ఆలోచనా సామర్థ్యం
  2. Ability to think freely / స్వేచ్ఛగా ఆలోచించే సామర్థ్యం
  3. Ability to act purposefully / ప్రయోజనకరంగా ప్రవర్తించే సామర్థ్యం
  4. Ability to adjust in novel situations / నూతన పరిస్థితులలో సర్దుబాటు చేసుకునే సామర్థ్యం
Show Answer & Explanation

Answer: (1) Ability to think abstractly / అమూర్త ఆలోచనా సామర్థ్యం

Explanation: Terman defined intelligence as the ability to carry on abstract thinking.

37. The following is NOT CORRECT regarding WAIS.WAIS గురించి క్రింది దానిలో సరికానిది

  1. It is an attitude test. / ఇది వైఖరి పరీక్ష.
  2. It was developed by David Wechsler. / దీనిని డేవిడ్ వెష్లర్ అభివృద్ధి పరచాడు.
  3. There are 5 verbal tests in this scale. / దీనిలో 5 శాబ్దిక పరీక్షలు ఉన్నాయి.
  4. There are 6 performance tests in this scale. / దీనిలో 6 నిష్పాదన పరీక్షలు ఉన్నాయి.
Show Answer & Explanation

Answer: 1, 3 and 4 (all accepted)

Explanation: The Wechsler Adult Intelligence Scale (WAIS) is an intelligence test, not an attitude test. Only statement 2 is correct; the official key accepts options 1, 3 and 4 as the incorrect statements.

38. A boy learned to pronounce ‘would’. Now he has to learn the pronunciation of the word ‘could’. Here, the transfer of learning will be …ఒక బాలుడు ‘would’ అనే పదాన్ని పలకటం నేర్చుకున్నాడు. ఇప్పుడు ‘could’ అనే పదం యొక్క ఉచ్చారణ నేర్చుకోవాలి. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు

  1. Positive / ధనాత్మకం
  2. Negative / ఋణాత్మకం
  3. Zero / శూన్యం
  4. Bilateral / ద్విపార్శ్వ
Show Answer & Explanation

Answer: (1) Positive / ధనాత్మకం

Explanation: Earlier learning (pronouncing ‘would’) helps the new learning (‘could’), so the transfer is positive.

39. The ‘Ability Model of Emotional Intelligence’ was proposed by …ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించి ‘సామర్థ్య నమూనా’ను ప్రతిపాదించిన వారు

  1. Peter Salovey, Mayer / పీటర్‌సలోవే, మేయర్
  2. Goleman, Torrence / గోల్‌మన్, టోరన్స్
  3. Skinner, Wallace / స్కిన్నర్, వాలన్
  4. Torrence, Pavlov / టోరెన్స్, పావ్‌లోవ్
Show Answer & Explanation

Answer: (1) Peter Salovey, Mayer / పీటర్‌సలోవే, మేయర్

Explanation: The ability model of emotional intelligence was proposed by Peter Salovey and John Mayer.

40. The following is known as the ‘Fight or Flight’ hormone.కిందివానిలో ‘పోరాట లేదా పలాయన’ హార్మోనుగా పిలవబడేది

  1. Estrogen / ఈస్ట్రోజన్
  2. Thyroxin / థైరాక్సిన్
  3. Adrenaline / అడ్రినలిన్
  4. Prolactin / ప్రోలాక్టిన్
Show Answer & Explanation

Answer: (3) Adrenaline / అడ్రినలిన్

Explanation: Adrenaline, released by the adrenal glands in emergencies, prepares the body to fight or flee.

41. కింది వానిలో ఎఱ్ఱనకు సంబంధించి సరైనవి.
అ. రామాయణ, హరివంశాలను ప్రోలయవేమారెడ్డికి అంకితమిచ్చాడు.
ఆ. నృసింహపురాణాన్ని శ్రీరామునికి అంకితమిచ్చాడు.
ఇ. అరణ్య పర్వశేషాన్ని రాజరాజ నరేంద్రునికి అంకితమిచ్చాడు.
ఈ. ఈయనకు ‘సంవిధాన చక్రవర్తి’ అనే బిరుదు ఉన్నది.

  1. అ, ఆ
  2. ఈ, ఇ
  3. ఇ, ఆ
  4. అ, ఇ
Show Answer & Explanation

Answer: (4) అ, ఇ

Explanation: అధికారిక కీ ప్రకారం (అ) మరియు (ఇ) వాక్యాలు సరైనవి.

42. ‘మానవ స్వభావం’ ఇతివృత్తంగా గల పాఠాలు

  1. పయనం, ప్రియమిత్రునికి
  2. చిరమాలిన్యం, గోరంతదీపాలు
  3. భిక్ష, మాయాకంబళి
  4. సమదృష్టి, ప్రియమైన నాన్నకు
Show Answer & Explanation

Answer: (3) భిక్ష, మాయాకంబళి

Explanation: అధికారిక కీ ప్రకారం ‘మానవ స్వభావం’ ఇతివృత్తంగా గల పాఠాలు ‘భిక్ష’, ‘మాయాకంబళి’.

43. రచయితలను వారు రాసిన నాటకాలతో జతపరచండి.
అ. బెల్లంకొండ రామదాసు; ఆ. రావిశాస్త్రి; ఇ. భమిడిపాటి రామగోపాలం; ఈ. ఆత్రేయ
య. నిజం; ర. కీర్తిశేషులు; ల. కప్పలు; వ. పునర్జన్మ

  1. అ-వ, ఆ-ర, ఇ-ల, ఈ-య
  2. అ-య, ఆ-ల, ఇ-వ, ఈ-ర
  3. అ-వ, ఆ-య, ఇ-ల, ఈ-ర
  4. అ-వ, ఆ-య, ఇ-ర, ఈ-ల
Show Answer & Explanation

Answer: (4) అ-వ, ఆ-య, ఇ-ర, ఈ-ల

Explanation: సరైన జతలు: బెల్లంకొండ రామదాసు – పునర్జన్మ; రావిశాస్త్రి – నిజం; భమిడిపాటి రామగోపాలం – కీర్తిశేషులు; ఆత్రేయ – కప్పలు.

44. కింది వానిలో సరికానిది

  1. కులిశం అనగా వజ్రాయుధం
  2. ఆయతి అనగా ప్రభావం
  3. సేచనం అనగా ప్రవాహం
  4. భృంగం అనగా తుమ్మెద
Show Answer & Explanation

Answer: (3) సేచనం అనగా ప్రవాహం

Explanation: ‘సేచనం’ అంటే నీరు చల్లడం / తడపడం. ‘ప్రవాహం’ అనేది దాని అర్థం కాదు, కాబట్టి (3) సరికాదు.

45. “దేశంకోసం చావడం కంటే గొప్పేముంది. అలాంటి మంచి చావుని కోరుకోవాలే తప్ప దాని గురించి బాధపడకూడదమ్మా” ఈ మాటలు అన్నది

  1. రోశయ్య
  2. వీర
  3. రాజారావు
  4. సుధీర్
Show Answer & Explanation

Answer: (2) వీర

Explanation: అధికారిక కీ ప్రకారం ఈ మాటలు అన్నది ‘వీర’.

46. కింది పాఠ్యాంశాల్ని ప్రక్రియలతో జతపరచండి.
అ. బాలచంద్రుని ప్రతిజ్ఞ; ఆ. ఆత్మకథ; ఇ. సమదృష్టి; ఈ. సందేశం
ఎ. వచనకవిత; బి. గజల్; సి. మంజరీ ద్విపద; డి. ఖండకావ్యం

  1. అ - బి, ఆ - ఎ, ఇ - సి, ఈ - డి
  2. అ - సి, ఆ - ఎ, ఇ - బి, ఈ - డి
  3. అ - సి, ఆ - బి, ఇ - ఎ, ఈ - డి
  4. అ - సి, ఆ - ఎ, ఇ - డి, ఈ - బి
Show Answer & Explanation

Answer: (2) అ - సి, ఆ - ఎ, ఇ - బి, ఈ - డి

Explanation: అధికారిక కీ ప్రకారం: బాలచంద్రుని ప్రతిజ్ఞ – మంజరీ ద్విపద; ఆత్మకథ – వచనకవిత; సమదృష్టి – గజల్; సందేశం – ఖండకావ్యం.

47. మహాప్రస్థానంపై వెలువడిన తొలి విమర్శనా గ్రంథం

  1. శ్రీశ్రీ కవిత్వం - సమీక్ష
  2. మహాప్రస్థానం - శ్రీశ్రీ కవితాదర్శం
  3. శ్రీశ్రీ కవితా ప్రస్థానం
  4. కవిత్వంలో శ్రీశ్రీ ప్రస్థానం
Show Answer & Explanation

Answer: (3) శ్రీశ్రీ కవితా ప్రస్థానం

Explanation: అధికారిక కీ ప్రకారం సరైన సమాధానం ‘శ్రీశ్రీ కవితా ప్రస్థానం’.

48. కింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి.
అ. త్రపరిష్వంగసుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సాం
ఆ. త్రపరిష్వంగమునట్లు జీవులకు హృద్యంబే కడున్ శీతమే
ఇ. ద్రపరాగ ప్రసరంబుఁ జందనముఁ జంద్ర జ్యోత్స్నయుంబుత్ర గా
ఈ. విపరీతప్రతిభాష లేమిటికి నూర్వీనాథ! యీ పుత్ర గా

  1. ఈ, ఇ, ఆ, అ
  2. ఈ, ఆ, అ, ఇ
  3. ఈ, అ, ఆ, ఇ
  4. ఈ, అ, ఇ, ఆ
Show Answer & Explanation

Answer: (4) ఈ, అ, ఇ, ఆ

Explanation: అధికారిక కీ ప్రకారం సరైన క్రమం: ఈ, అ, ఇ, ఆ.

49. ‘నెల్లూరు గాంధీ’గా పేరు పొందినది.

  1. పొట్టి శ్రీరాములు
  2. ఆమంచర్ల గోపాలరావు
  3. వెన్నెలకంటి రాఘవయ్య
  4. చతుర్వేదుల వెంకట కృష్ణయ్య
Show Answer & Explanation

Answer: (3) వెన్నెలకంటి రాఘవయ్య

Explanation: వెన్నెలకంటి రాఘవయ్య ‘నెల్లూరు గాంధీ’గా పేరు పొందారు.

50. ‘అవి - ఇవి’, ‘తెలుపు - నలుపు’ శీర్షికలతో సంపాదకీయాలు రచించినవారు.

  1. తాపీ ధర్మారావు
  2. నార్ల వెంకటేశ్వరరావు
  3. పొత్తూరి వెంకటేశ్వరరావు
  4. విద్వాన్ విశ్వం
Show Answer & Explanation

Answer: (4) విద్వాన్ విశ్వం

Explanation: అధికారిక కీ ప్రకారం ఈ శీర్షికలతో సంపాదకీయాలు రచించినవారు విద్వాన్ విశ్వం.

Popular Posts

Blog Archive

Contact